మెడిసిన్
మధుమేహం, ఛాతి సంబంధ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, నరముల వ్యాధులు, చిన్నపిల్లల వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు
సర్జరీ
మెదడు శస్త్ర చికిత్సలు, గుండె శస్త్ర చికిత్సలు, ట్రామాకేర్, ప్లాస్టిక్ సర్జరీ, ఎముకల శస్త్ర చికిత్సలు, తుంటి, మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలు, ప్రసూతి మరియు స్త్రీ వ్యాధుల శస్త్ర చికిత్సలు, అత్యాధునికమైన మాడ్యులర్ ఆపరేషన్ ధియేటర్లు
24 / 7 సేవలు
ప్రమాదాలు, తలకు గాయాలు, గుండె సమస్యలు, పక్షవాతం, మొదలైన అనుకోని ఆపదలనుంచి ప్రాణరక్షణకు అత్యవసర సేవల విభాగం, అంబులెన్స్ సేవలు, బ్లడ్ బ్యాంక్, ఫార్మశీ, డిజిటల్ ఎక్స్ రే,
డిజిటల్ ఎం ఆర్ ఐ
కేష్ లెస్ ట్రీట్ మెంటు
ఎవరికైనా కన్సల్టేషన్ ఉచితం బెడ్ చార్జీలు లేవు
NTR వైద్యసేవ, EHS, Health Insurance కార్డులపై కేష్ లెస్ ట్రీట్ మెంట్ కలదు