రాజానగరంలో పొగాకు వ్యతిరేక ఊరేగింపు
“అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా మే 31 గురువారం ఉదయం రాజానగరంలో అవగాహనా ప్రదర్శన జరిగింది. జిఎస్ఎల్ డెంటల్ కాలేజి, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (ఐడిఎ) లక్ష్మీపురం బ్రాంచీల సంయుక్త అధ్వర్యంలో రాజానగరం పంచాయతీ ఆఫీసునుంచి జిల్లాపరిషత్ హైస్కూలు వరకూ జరిగిన ఊరేగింపులో పొగాకు అనర్థాలను వివరించే పాంప్లెట్లను దారిపొడవునా పంచారు. దాదాపు 200 మంది పాల్గన్న ఊరేగింపులో ముఖ్యకూడళ్ళవద్ద పాటలతో చిన్నచిన్న స్ట్రీట్ ప్లేలతో పొగాకు అనర్జాలను జిఎస్ఎల్...
రోగుల ఆగ్రహాన్ని సానుభూతితో అర్ధం చేసుకోండి
రోగుల ఆగ్రహాన్ని సానుభూతితో అర్ధం చేసుకోండి
మెడికోలకు లోక్ సత్తా డాక్టర్ జెపి పిలుపు!
ప్రజారోగ్యసంరక్షణ విధానాల వల్ల, పాలనాపరమైన లొసుగులవల్ల, ఆర్ధికాంశాలవల్లా కూడా బాధితులుగా వుండే రోగుల, వారికుటుంబీకుల ఆగ్రహాన్ని అర్ధం చేసుకుని వారిపట్ల సానుభూతితో వుండాలని లోక్ సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ వైద్యవిద్యార్ధులకు పిలుపు ఇచ్చారు.
వైద్యుడు, మాజీ ప్రభుత్వాధికారి, పరిపాలనా సంస్కర్త, మేధావి అయిన జయప్రకాష్ నారాయణ జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్ధులతో బుధవారం మద్యాహ్నం సమావేశమయ్యారు. మెడికోల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వైద్యులపై పెరుగుతున్న దాడులపై...
Mobile Unit for Cancer Screening
GSL Medical College and General Hospital is launching fully Equipped Cancer Screening unit on wheels on PPP (Public Private Participation) model. Rajahmundry MP Murali Mohan and the Chairperson of GSL Institutions Dr Ganni Kasimbi Signed on MoU of the PPP Project in a meeting on Saturday at Rajahmundry.
Collectors and Police Superintendents of East Godavari and West Godavari...
GSL హాస్పిటల్స్ ట్రీట్మెంట్లు
మెడిసిన్
మధుమేహం, ఛాతి సంబంధ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, నరముల వ్యాధులు, చిన్నపిల్లల వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు
సర్జరీ
మెదడు శస్త్ర చికిత్సలు, గుండె శస్త్ర చికిత్సలు, ట్రామాకేర్, ప్లాస్టిక్ సర్జరీ, ఎముకల శస్త్ర చికిత్సలు, తుంటి, మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలు, ప్రసూతి మరియు స్త్రీ వ్యాధుల శస్త్ర చికిత్సలు, అత్యాధునికమైన మాడ్యులర్ ఆపరేషన్ ధియేటర్లు
24 / 7...
ప్రెస్ నోట్ 21/03/2018
రెవిన్యూ ఉద్యోగులకు
జిఎస్ఎల్ హాస్పిటల్ లో ఉచిత వైద్య పరీక్షలు
రెవిన్యూ శాఖలో 40 సంవత్సరాల వయసు పైబడిన ఉద్యోగులు జి ఎస్ ఎల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని ఈ మేరకు ఆస్పత్రి యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నామని సబ్ కలెక్టర్ సాయికాంత్ వర్మ చెప్పారు
40 ఏళ్ళ వయసు పైబడిన రెవిన్యూ...