GSL Hospital Video
GSL Medical College & General Hospital, Rajahmundry, one of the premier private Medical Institutions in the country & recognized by MCI / Govt. of India is affiliated to Dr.NTR University of Health Sciences, Vijayawada. GSL Medical College is established with a divine mission of bringing Medicare of International Standards to the door steps of the rural poor...
GSL Hospital Services
What goes into a blog post? Helpful, industry-specific content that: 1) gives readers a useful takeaway, and 2) shows you're an industry expert.
Use your company's blog posts to opine on current industry topics, humanize your company, and show how your products and services can help people.
నెప్పిలేని మత్తునుంచి ప్రాణరక్షణ వరకూ…
...అనస్ధీషియాపై సిఎంఇ
శస్త్రచికిత్సలలో నొప్పితెలియనివ్వని చికిత్సతో మొదలై ఊపిరి ఆగిపోకుండా చూసే అత్యవసర ప్రాణ రక్షణ చికిత్స వరకూ శాఖోపశాఖలుగా విస్తరించిన వైద్యశాస్త్రం “అనస్ధీషియాలజీ” పై జిఎస్ఎల్ మెడికల్ కాలేజి లో జరిగిన సిఎంఇ (కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్) లో ఆంధ్రప్రదేశ్ లోని 12 మెడికల్ కాలేజిలనుంచి 250 మంది డాక్టర్లు పాల్గొన్నారు. వీరిలో ఈ శాస్త్రం లో పోస్టుగ్రాడ్యుయేషన్ చదువుతున్న జూనియర్ డాక్టర్లు, వేర్వేరు చోట్ల అనస్ధీషియన్లు...
సైలెంట్ డిజిటల్ MRI
సైలెంట్ డిజిటల్ MRI
మేజిక్ సాఫ్ట్ వేర్ ముఖ్యాంశాలు
ఇబ్బంది పెట్టే శబ్దం నుంచి నిశ్శబ్దమైన సౌకర్యం
MRI సౌండ్ 108 డెసిబుల్స్ సైలెంట్ MRI లో కేవలం 30 డెసిబుల్స్
ఇకపై 22 నిమిషాలు కాదు
5-7 నిమిషాల్లోనే స్కానింగ్ పూర్తి
సులభమైన ఖచ్చితమైన డయాగ్నోసిస్
మామూలు MRI లో ఇబ్బందులు సమస్యలకు డిజిటల్ MRI లో స్పష్టమైన పరిష్కారం
బ్రెయిన్ తో సహా హోల్ బాడీ స్కాన్ కు ఒకే ప్రోగ్రామ్
శరీరం లోపల బయట కదలికలు స్కానింగ్ కు అవరోధం కావు
గోదావరి MRI
Godavari Imaging Sciences &
Research Centre
దానవాయిపేట పార్కు వద్ద
రాజమండ్రి
0883-2464745,...
సోషల్ మీడియా వాడే పరిజ్ఞానం డెంటల్ డాక్టర్లు పెంచుకోవాలి
48 ఏళ్ళ అనుభవంతో నాయర్ పిలుపు
విషయాన్ని వెనువెంటనే వివరించడానికి అత్యున్నత సాధనమైన సోషల్ మీడియా, వెబ్ సైట్ టెక్నాలజీలపై పరిచయం పెంచుకోవాలని, పారదర్శకతకు ఇది ఒక సాక్ష్యంగా కూడా ఉపయోగపడుతుందని డెంటిస్ట్రీలో సర్జన్ గా టీచర్ గా 48 సంవత్సరాలనుంచీ అనుభవాలు పండించుకుంటున్న ప్రొఫెసర్, డాక్టర్ కె చంద్రశేఖరన్ నాయర్ దంత వైద్యులకు, దంత వైద్య శాస్త్ర విద్యార్ధులకు పిలుపు ఇచ్చారు.
కేన్సర్ పోకడలపై వర్క్ షాప్
కేన్సర్లను నయం చేయడానికి ఇచ్చే రేడియేషన్ సంబంధించిన వేర్వేరు అంశాలపై నాలుగు రోజుల కోర్సు జిఎస్ఎస్ మెడికల్ కాలేజిలో బుధవారం సాయంత్రం ముగిసింది. దేశం నలుమూలల నుంచీ 125 మంది డాక్టర్లు పాల్గొన్న ఈ వర్క్ షాపులో యూరప్ నుంచి ఇద్దరు ప్రొఫెసర్లు వీడియో కాన్ఫరెన్సు ద్వారా కూడా కోర్సు నిర్వహించారు.
ఎ ఆర్ ఒ ఐ ( అసోసియేషన్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా) ఇ ఎస్ టి ఆర్ ఒ ( యూరోపియన్ సొసైటీ ఫర్ రేడియోధెరపీ అండ్ ఆంకాలజీ...
రేడియేషన్ పై కొత్తటెక్నాలజీలు
రేడియేషన్ పై కొత్తటెక్నాలజీలు
జిఎస్ఎల్ లో 4 రోజుల వర్క్ షాపు
దేశం నలుమూలల నుంచీ 85 మంది కేన్సర్ డాక్టర్ల రాక!
రేడియేషన్ ద్వారా కేన్సర్ ని నయం చేసే అధునాతన టెక్నాలజీలపై డాక్టర్లలో కొత్త అవగాహన కలిగించడానికి అక్టోబర్ 7 ఆదివారం నుంచి 4 రోజులపాటు రాజానగరం వద్దగల జిఎస్ఎల్ మెడికల్ కాలేజిలో జరిగే వర్క్ షాపునకు దేశం నలుమూలల నుంచీ 85 మంది, యూరప్ నుంచి నలుగురు హాజరౌతున్నారని ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు చెప్పారు.
ఎ ఆర్ ఒ...
వెనక్కి తిరగొద్దు – మీరే అజేయులు
డెంటల్ విద్యార్ధులకు జాతీయ స్ధాయి నిపుణుని పిలుపు
ముందే నిర్ణయించుకున్న విధంగా విద్య, ఉద్యోగ, వృత్తులలో ప్రవేశించగల అవకాశాలు వ్యవస్ధాగతంగా మనదేశంలో లేవని, మిగిలిన అవకాశాలు లేదా పరిస్ధితుల వల్ల చేరిన కోర్సులో వెనుదిరుగకుండా కృషి చేస్తే ఆ రంగంలో అజేయులు, అద్వితీయులుగా నిలుస్తారని బెంగుళూరులో సుప్రసిద్ధ దంత వైద్యుడు, మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ కృష్ణమూర్తి బొనంతయ్య అన్నారు.
Dental CT Scan – another Smile on GSL
Godavari MRI Centre launched HDX WILL CT Scan today. Chairman, GSL Institutions Dr Ganni Bhaskara Rao inaugurated the Machine in a formal function this Morning. Famous Dental Surgeons Dr Gerita Raju, Dr Rajendra Prasad graced the event.
“This is the first of its kind in South India” said Dr...