మందులు అవసరంలేని ట్రీట్ మెంటు

0
2110

మందులు అవసరంలేని ట్రీట్ మెంటు

రాజమండ్రి లో విన్నూత్నమైన క్లినిక్

1) ఆనందానికి కేంద్రం – సెంటర్ ఫర్ హాపీనెస్

2) వ్యాధిపై అవగాహన పెంచి నిబ్బరం ఇవ్వడం – కౌన్సెలింగ్

3) ప్రేరణ – మోటివేషన్

4) వత్తిడిని తొలగించడం – స్ట్రెస్ మేనేజిమెంటు

5) ధ్యానం – మెడిటేషన్

6) శ్వాస నియంత్రణ – ప్రాణాయామ

7) నయంచేయడానికి విశ్వాంతరాళాల శక్తిని వినియోగించడం – కాస్మిక్ ఎనర్జీ

8) నొప్పి నివారణకు ఆయాభాగాలవద్ద వేళ్ళతో, సూదులతో వత్తిడి కలిగించే చికిత్స – ఆక్యుప్రెజర్, ఆక్యూ పంక్చర్

9)వ్యాధులు తగ్గించడానికి మందులు కాకుండా ఈ విధానాల్లో ఏదో ఒక పద్దతి ద్వారా నయంచేయాలన్న ఉద్దేశ్యంతో ఈ “మెడిసిన్ లెస్ క్లినిక్” రాజమండ్రి దానవాయిపేట గాంధీపార్కు ఎదుటి వీధిలో “గోదావరి స్కాన్ క్లినిక్ సెంటర్” లో త్వరలో ప్రారంభమౌతున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here