Oral Medicine & Radiology
దంత వ్యాధుల నిర్ధారణ
Oral & Maxillofacial Pathology
ముక్కు, దవడల పరీక్ష, వ్యాధి నిర్ధారణ
Oral & Maxillofacial Surgery
పన్నుతొలగింపు, నోటికి సంబంధించిన సర్జరీలు
Public Health Dentistry
నోరు మరియు దంత సమస్యలపై అవగాహన పెంపుదల
Conservative Dentistry & Endodontics
సిమెంట్ ఫిల్లింగ్స్, మరియు రూట్ కెనాల్ ట్రీట్ మెంట్
Prosthodontics
ఫిక్సిడ్ పళ్ళు, తీసిపెట్టుకునే పళ్ళ సెట్లు, పంటికి కేపులు తయారు చేయడం
Orthodontics
ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు సరిచేయడం
Pedodontics
18 ఏళ్ళ లోపు వయసువారికి అన్నిరకాల నోటి పంటి చికిత్సలు
Periodontics & Implantology
స్కేలింగ్ (క్లీనింగ్) చిగుళ్ళ కు ట్రీట్ మెంట్ మరియు ఇంప్లాంట్లు వేయడం