Home Blog

GSL హాస్పిటల్స్ ట్రీట్మెంట్లు

మెడిసిన్ మధుమేహం, ఛాతి సంబంధ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, నరముల వ్యాధులు, చిన్నపిల్లల వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు సర్జరీ మెదడు శస్త్ర చికిత్సలు, గుండె శస్త్ర చికిత్సలు, ట్రామాకేర్, ప్లాస్టిక్ సర్జరీ, ఎముకల శస్త్ర చికిత్సలు, తుంటి, మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలు, ప్రసూతి మరియు స్త్రీ వ్యాధుల శస్త్ర చికిత్సలు, అత్యాధునికమైన మాడ్యులర్ ఆపరేషన్ ధియేటర్లు 24 / 7...

సిములేషన్ జ్ఞానం మార్పిడి జిఎస్ఎల్ తో 2 విదేశీ సంస్ధల ఒప్పందం

జిఎస్ఎల్ మెడికల్ కాలేజిలోగల జిఎస్ఎల్ స్మార్ట్ లాబ్ కు రెండు విదేశీ సంస్ధలకు మధ్య నాలెడ్జ్ ఎక్చేంజ్ ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు ఇంగ్లాండ్ లోని “హల్” మెడికల్ యూనివర్సిటీ నుంచి, అలాగే బర్మింగ్ హామ్ లోని “ఏస్పి”(అసోసియేషన్ ఫర్ సిములేటెడ్ ప్రాక్టీసు ఇన్ హెల్త్ కేర్) నుంచి మెడికల్ సిమ్యులేషన్ లో విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు వైద్యవిద్యార్ధులు, ప్రొఫెసర్లు, జిఎస్ఎల్ స్మార్ట్ లాబ్ కు వస్తారు. అలాగే స్మార్ట్ లాబ్ నుంచి ఆరెండు...

మెడికల్ సిములేషన్ ను రెండో దశకు చేరుస్తున్న జిఎస్ఎల్

భారతదేశంలో మెడికల్ సిమ్యులేషన్ ప్రాధమిక దశనుంచి రెండోదశకు అడుగుపెడుతోందని అరంగంలో పనిచేస్తున్న అనుభవజ్ఞులు, నిపుణులు అభిప్రాయ పడ్డారు. రాజమండ్రి వద్ద జిఎస్ఎల్ మెడికల్ కాలేజిలో రెండురోజులపాటు జరిగిన జాతీయ మెడికల్ సిమ్యులేషన్ సమ్మేళనం “సిముల్ కాన్” కు రిసోర్స్ పర్సన్స్ గా ఫాకల్టీలుగా 13 దేశాలనుంచి వచ్చిన ప్రముఖులు ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. వైద్యశాస్త్ర అధ్యయనాలు చికిత్సా విధానాలపై ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా డాక్టర్లు మాత్రమే ఇప్పటివరకూ పని చేస్తున్నారు....

వైద్యవిద్యల్లో చికిత్సల్లో సిమ్యులేషన్ అనివార్యం

వైద్యవిద్యార్ధలు అధ్యయనం చేయడానికి, వైద్యులు చికిత్సలు చేయడానికి వీలుగా మానవ శరీరనిర్మాణం, వ్యాధులు, చికిత్సావిధానాలను కృత్రిమంగా నిర్మించే మెడికల్ సిమ్యులేషన్ కు భవిష్యత్తులో వున్న అనివార్యతల గురించి జిఎస్ఎల్ మెడికల్ కాలేజిలో చర్చజరుగుతోంది. సిములేషన్ రంగంలో పనిచేస్తున్న వేర్వేరు విభాగాల వారి ప్రాతినిధ్యంతో రెండురోజుల దేశంలోనే మొట్టమొదటి జాతీయ సమ్మేళనం “సిముల్ కాన్” ఈ కాలేజిలో శుక్రవారం ప్రారంభమైంది. మొదటి రోజు ఈ రంగంలోని వేర్వేరు అంశాలపై జరిగిన చర్చావేదికల మీద ఏడుగురు ప్రముఖులు...

కార్డియాక్ అరెస్ట్ – హార్ట్ అటాక్ మధ్య తేడా!

కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి? ఇది మనిషి శరీరంపై ఇంత భయంకరమైన ప్రభావం ఎలా చూపిస్తుంది? ఇది హార్ట్ ఫెయిల్ కావడం లేదా గుండెపోటు రావడం కంటే ఏ విధంగా భిన్నమైంది? కార్డియాక్ అరెస్ట్ అనేది ఆకస్మికంగా వస్తుంది. దానికి సంబంధించిన ముందస్తు లక్షణాలు కూడా శరీరంలో ఏమీ కనిపించవు. సాధారణంగా గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ అలజడే దీనికి కారణం. ఈ అలజడి ఫలితంగా హృదయ స్పందనలో, అంటే గుండె కొట్టుకోవడంలో...

తీరికలేని డాక్టరై వుండి…

♦️ ఒక తీరికలేని డాక్టరై వుండి ఎన్నెన్ని సాధిస్తున్నరో! సైక్రియాటిస్ట్ డాక్టర్, కంప్యూటర్ ఇంజనీర్, జర్నలిస్టు-కాలమిస్టు, లాయర్, మేనేజిమెంట్ కన్సెల్టెంట్ మొదలుగా అనేక విద్యల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, ఫెలోషిప్పులు కలిపితే ఈయన డిగ్రీలు 23 అయ్యాయి. ♦️ ఈయన నడిచే జ్ఞానానందం, కదిలే విజ్ఞాన గని, తీరని విద్యల దాహం ♦️ ఈయన సోషల్ ప్రొఫైల్ చాలా పెద్దది,...

డాక్టర్ గన్ని భాస్కరరావు

దేశంలోనే మొదటి తరం లాప్రోస్కోపిక్ సర్జన్లలో ఒకరు మెడికల్,డెంటల్, పారామెడికల్ కాలేజీలను ఒకే కేంపస్ లో నెలకొల్పిన వైద్యవిద్యావేత్త మెడికల్ డెంటల్ కోర్సుల్లో పారదర్శకమైన అడ్మిషన్లకు ముఖ్య బాధ్యుడు. అరుదైన డబుల్ గాల్ బ్లాడర్లను లాప్రోస్కోప్ ద్వారా తొలగించిన స్కిల్డ్ సర్జన్. అల్సర్ ని నయం చేయడానికి “గన్నీస్ టెక్నిక్” పేరుతో 1990 లో కొత్త పద్ధతి రూపొందించిన సృజనశీలి.

GSL డెంటల్ కాలేజి & హాస్పిటల్ ట్రీట్ మెంట్లు

Oral Medicine & Radiology దంత వ్యాధుల నిర్ధారణ Oral & Maxillofacial Pathology ముక్కు, దవడల పరీక్ష, వ్యాధి నిర్ధారణ Oral & Maxillofacial Surgery పన్నుతొలగింపు, నోటికి సంబంధించిన సర్జరీలు Public Health Dentistry నోరు మరియు దంత...

సిములేటర్ లాబ్!  ఏమిటి? ఎందుకు? ఎలా?

సిములేటర్ లాబొరేటరీ రోగ నిర్ధారణ కోసమో, వ్యాధికి చికిత్స కోసమో మానవ శరీరం లోపలి నిర్మాణాన్ని చూస్తూ, తాకుతూ, అనుభూతి చెందుతూ, అర్ధం చేసుకోగల అద్భుతమైన ఒక వర్చువల్ రియాలిటీ! ఇది రాజమహేంద్రవరంలో జి ఎస్ ఎల్ మెడికల్ కాలేజి నెలకొల్పిన సిములేటర్ లేబొరేటరీ...ఇది సౌత్ ఆసియాలోనే అతిపెద్ద సిములేటర్ లేబొరేటరీ ఎలక్ట్రానిక్ వైద్య విజ్ఞానం నుంచి పుట్టుకొచ్చిన ఈ నిర్జీవ శరీరాలు ఊపిరి అందనపుడు మనుషులు ఎంతగా గిలగిలలాడిపోతారో చూపిస్తాయి. నొప్పివచ్చినపుడు ఎంతగా విలవిలలాడిపోతారో వివరిస్తాయి. వైద్య విద్యలను నేర్చుకునే వారికీ, నేర్పించే...

మందులు అవసరంలేని ట్రీట్ మెంటు

మందులు అవసరంలేని ట్రీట్ మెంటు రాజమండ్రి లో విన్నూత్నమైన క్లినిక్ 1) ఆనందానికి కేంద్రం - సెంటర్ ఫర్ హాపీనెస్ 2) వ్యాధిపై అవగాహన పెంచి నిబ్బరం ఇవ్వడం - కౌన్సెలింగ్ 3) ప్రేరణ - మోటివేషన్ 4) వత్తిడిని తొలగించడం - స్ట్రెస్ మేనేజిమెంటు 5) ధ్యానం - మెడిటేషన్ 6) శ్వాస నియంత్రణ - ప్రాణాయామ 7) నయంచేయడానికి విశ్వాంతరాళాల శక్తిని వినియోగించడం - కాస్మిక్ ఎనర్జీ 8) నొప్పి నివారణకు ఆయాభాగాలవద్ద వేళ్ళతో, సూదులతో వత్తిడి కలిగించే చికిత్స - ఆక్యుప్రెజర్, ఆక్యూ పంక్చర్ 9)వ్యాధులు తగ్గించడానికి మందులు కాకుండా ఈ విధానాల్లో...

కేన్సర్…మూలాలు

◆ కాన్సర్ గురించి నాకు తెలుసును అనుకుంటున్న నాలుగు మాటలు చెప్పదలచుకున్నాను. ఈ వ్యాధి ఎంత క్లిష్టమైనదో అవగాహన కల్పించడం నా ఉద్దేశం ◆ తల్లి, తండ్రుల నుండి చెరి సగం Genes కలిసి ఒక కణం (Zygote) తయారవుంటుంది. ఆ ఒక్క కణం (Cell) క్రమేపీ 2, 4, 8, 16, Binary fission ద్వారా కొన్ని మిల్లియన్లు, బిలియన్లు కణాలుగా తయారవు తాయి. ఎలా అంటే తల్లినుండి ఆహారం తీసుకుని మాత్రమే. ప్రతీ రసాయన ప్రక్రియ లో ఆక్సిజన్, Micronutrients తప్పనిసరి....

Latest article

సిములేషన్ జ్ఞానం మార్పిడి జిఎస్ఎల్ తో 2 విదేశీ సంస్ధల ఒప్పందం

జిఎస్ఎల్ మెడికల్ కాలేజిలోగల జిఎస్ఎల్ స్మార్ట్ లాబ్ కు రెండు విదేశీ సంస్ధలకు మధ్య నాలెడ్జ్ ఎక్చేంజ్ ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు...

మెడికల్ సిములేషన్ ను రెండో దశకు చేరుస్తున్న జిఎస్ఎల్

భారతదేశంలో మెడికల్ సిమ్యులేషన్ ప్రాధమిక దశనుంచి రెండోదశకు అడుగుపెడుతోందని అరంగంలో పనిచేస్తున్న అనుభవజ్ఞులు, నిపుణులు అభిప్రాయ పడ్డారు. రాజమండ్రి వద్ద జిఎస్ఎల్ మెడికల్ కాలేజిలో...

వైద్యవిద్యల్లో చికిత్సల్లో సిమ్యులేషన్ అనివార్యం

వైద్యవిద్యార్ధలు అధ్యయనం చేయడానికి, వైద్యులు చికిత్సలు చేయడానికి వీలుగా మానవ శరీరనిర్మాణం, వ్యాధులు, చికిత్సావిధానాలను కృత్రిమంగా నిర్మించే మెడికల్ సిమ్యులేషన్ కు భవిష్యత్తులో వున్న అనివార్యతల గురించి జిఎస్ఎల్ మెడికల్...