దేశంలోనే మొదటి తరం లాప్రోస్కోపిక్ సర్జన్లలో ఒకరు
మెడికల్,డెంటల్, పారామెడికల్ కాలేజీలను ఒకే కేంపస్ లో నెలకొల్పిన వైద్యవిద్యావేత్త
మెడికల్ డెంటల్ కోర్సుల్లో పారదర్శకమైన అడ్మిషన్లకు ముఖ్య బాధ్యుడు.
అరుదైన డబుల్ గాల్ బ్లాడర్లను లాప్రోస్కోప్ ద్వారా తొలగించిన స్కిల్డ్ సర్జన్.
అల్సర్ ని నయం చేయడానికి “గన్నీస్ టెక్నిక్” పేరుతో 1990 లో కొత్త పద్ధతి రూపొందించిన సృజనశీలి.
దేశంలోనే మొదటి, అతి పెద్దదైన మెడికల్ సర్జికల్ స్కిల్ లాబ్ ప్రారంభించిన మార్గదర్శి.
డాక్టర్ గన్ని భాస్కరరావు
కమిటెడ్
డెడికేటెడ్
ఫోకస్డ్
విజనరీ
అకడమీషియన్
సర్జన్
లీడర్